GROUP-1 MAINS EXAM PATTERN-తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షావిధానం మరియు సిలబస్ వివరాలివే..

Latest Updates కోసం
మా Whatsapp Group లో
జాయిన్ కాగలరు.
JOIN HERE

GROUP-1 MAINS EXAM PATTERN

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షావిధానంలో మార్పులు చేసింది.

మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కు 150 మార్కులు ఉంటాయి.

వీటితో పాటు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్షకు 150 మార్కులు ఉంటాయి.ఇది 10 వ తరగతి స్థాయి ఉంటుంది.

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ GROUP-1 MAINS EXAM PATTERN దిగువన అందుబాటులోకలదు.

గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్:

పేపర్-1DOWNLOAD HERE
పేపర్-2DOWNLOAD HERE
పేపర్-3DOWNLOAD HERE
పేపర్-4DOWNLOAD HERE
పేపర్-5DOWNLOAD HERE
పేపర్-6DOWNLOAD HERE
ఇంగ్లీష్ పేపర్DOWNLOAD HERE

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సిలబస్:

Group-I-Mains-Syllabus.pdf

×
GROUP-1 MAINS EXAM PATTERN
Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!