TODAY IN HISTORY: 25-05-2023 I చరిత్రలో ఈరోజు I EYE-CATCHING

TODAY IN HISTORY-సంఘటనలు:

2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.

TODAY IN HISTORY-జననాలు:

1808: రోల్ఫ్ ఎమర్సన్, కవి.

1865: పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943)

1886: రాష్ బిహారీ బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ. 1945)

1897: కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)

1899: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).

1936: రూసీ సూత్రీ, భారత క్రికెటర్. (మ.2013)

1938: ఇవటూరి విజయేశ్వరరావు, వాయులీన విద్వాంసుడు (మ.2014).

1940: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020)

1959: కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

1972: కరణ్ జోహార్, భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు.

1974: యమునా కృష్ణన్, భారత రసాయన శాస్త్రవేత్త.

TODAY IN HISTORY

TODAY IN HISTORY-మరణాలు:

1924: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)

1964: గాలి పెంచల నరసింహారావు, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు, సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. (జ. 1903)

1989: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (జ.1907)

2005: సునీల్ దత్, భారత దేశ సినిమా నటుడు, రాజకీయవేత్త మరణం. (జ.1929)

2019: బండారు శారారాణి తెలంగాణకు చెందిన రాజకీయనాయకురాలు. మాజీ ఎమ్మెల్యే. (జ.1964)

TODAY IN HISTORY

TODAY IN HISTORY-పండుగలు , జాతీయ దినాలు:

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం.

TODAY IN HISTORY

Sharing Is Caring:

error: Content is protected !!