TODAY IN HISTORY-26th MAY I చరిత్రలో ఈరోజు I EYE-CATCHING

TODAY IN HISTORY-26th MAY-సంఘటనలు:

1894: రష్యా జార్‌గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.
1938: దేనా బ్యాంకు స్థాపించబడింది.
1969: చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
1972: అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.
1986 : యూరోపియన్ పతాకం ను యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది.
2009: ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.
2014 : భారత దేశ 15 వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.

TODAY IN HISTORY-26th MAY-జననాలు:

1928: ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (మ.2003)
• 1942: గణపతి సచ్చిదానంద, భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం.
• 1946: అరుణ్ నేత్రవల్లి, కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత
• 1937: మనోరమ, దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015)
• 1949: వార్డ్ కన్నింగ్‌హమ్, మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్.
• 1945: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (మ.2012)
• 1955: పేరి శ్రీరామమూర్తి, వాయులీన విద్వాంసులు.
• 1956: మండలి బుద్ధ ప్రసాద్, రాజకీయ నాయకుడు
.

TODAY IN HISTORY-26th MAY

TODAY IN HISTORY-26th MAY-మరణాలు:

1939: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862)
• 1981: తిమ్మవఝ్ఝల కోదండరామయ్య, పండితులు, విమర్శకులు, పరిశోధకులు.

TODAY IN HISTORY-26th MAY

TODAY IN HISTORY-26th MAY-పండుగలు , జాతీయ దినాలు:

ఏమి లేవు.

TODAY IN HISTORY--26th MAY
Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!