TS EAMCET-2023 NOTIFICATION-తెలంగాణ ఎంసెట్-2023 నోటిఫికేషన్ విడుదల ముఖ్యతేదిలు ఇవే…

Latest Updates కోసం
మా Whatsapp Group లో
జాయిన్ కాగలరు.
JOIN HERE

TS EAMCET-2023:

TS EAMCET-2023 తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్,అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్ )-2023 నోటిఫికేషన్ విడుదల అయింది.

కోర్సులు:

ఇంజనీరింగ్ విభాగం(E):

  • బి.ఇ. / బి.టెక్. – బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ
  • బి.టెక్.(అగ్రికల్చర్ ఇంజినీరింగ్.) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)
  • B.Tech.(బయోటెక్నాలజీ) (M.P.C.) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ) (M.P.C.)
  • B.Tech.(డైరీ టెక్నాలజీ) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (డైరీ టెక్నాలజీ)
  • బి.టెక్. (ఫుడ్ టెక్నాలజీ (FT)) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (ఫుడ్ టెక్నాలజీ (FT))
  • B.Pharm (M.P.C.) – బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (M.P.C.)
  • ఫార్మ్-డి (M.P.C.) – డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (M.P.C.)

అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం(AM):

  • B.Sc. (నర్సింగ్)
  • B.Sc. (ఆనర్స్.) అగ్రికల్చర్
  • B.Sc. (ఆనర్స్.) హార్టికల్చర్
  • B.Sc. (ఫారేస్ట్రి)
  • B.V.Sc. & పశుసంరక్షణ
  • B.F.Sc. – బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్
  • బి.టెక్. (ఫుడ్ టెక్నాలజీ (FT))
  • B.Pharm.(Bi.P.C) – బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (Bi.P.C)
  • B.Tech.(బయోటెక్నాలజీ) (Bipc) – బయో-టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (Bi.P.C.)
  • Pharm-D (Bi.P.C.) – డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Bi.P.C.)

అర్హత:

ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీలలో ఎస్సీ ఎస్టీలకు 40 శాతం మార్కులు,ఇతరులకు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. బీఎస్సీ నర్సింగుకు ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష రాయవలసి ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు:

తెలంగాణ రాష్ట్రంలో 16 పరీక్ష జోన్లు ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం,విజయవాడ,గుంటూరు,తిరుపతి,కర్నూలు నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

రిజిస్ట్రేషన్ ఫీజు:

  • రూ.900 ఇతరులకు
  • ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల అభ్యర్థులకు రూ.500
  • రెండు స్ట్రీమ్ లకు ఇతరులకు రూ.1800
  • ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల అభ్యర్థులకు రూ.1000

ఆన్లైన్ దరఖాస్తు:

  • ప్రారంభం మార్చి 3
  • చివరి తేదీ ఏప్రిల్ 10
  • ఆలస్య రుసుము రూ.250-చివరి తేదీ ఏప్రిల్ 15
  • ఆలస్య రుసుము రూ.500-చివరి తేదీ ఏప్రిల్ 20
  • ఆలస్య రుసుము రూ.2500-చివరి తేదీ ఏప్రిల్ 25
  • ఆలస్య రుసుము రూ.5000-చివరి తేదీ మే 02

పరీక్ష తేదీలు:

  • ఇంజనీరింగ్: మే 7, 8,9
  • అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ: మే 10,11

వెబ్ సైట్: https://eamcet.tsche.ac.in

TS EAMCET-2023 నోటిఫికేషన్

TS EAMCET-2023
Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!