TSLPRB-SI,CONISTABLE RESULTS-ఎస్సై,కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

TSLPRB-ఫలితాలు విడుదల:

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) 554 SCT SI (సివిల్) మరియు / లేదా తత్సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకం కోసం ప్రిలిమినరీ వ్రాత పరీక్షలను (PWTs) 7 ఆగస్టు 2022న నిర్వహించింది. మరియు 15644 SCT PCs(సివిల్) మరియు  లేదా సమాన స్థాయి 63 ట్రాన్సుపోర్ట్ కానిస్టేబుల్‌లు మరియు 614 ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఖాళీల కోసం 28, ఆగస్టు 2022 న రాత పరీక్షా నిర్వహించింది.

TS పోలీస్ రిక్రూట్‌మెంట్-2022:

క్ర.సం.పోస్ట్ పేరుపరీక్ష రాసిన అభ్యర్థులుఅర్హత సాధించిన అభ్యర్థులు*అర్హత సాధించిన శాతం*
1.SCT SIs (సివిల్) మరియు
/లేదా సమాన స్థాయి
2,25,6681,05,60346.80 %
2.SCT PCs (సివిల్) మరియు
/లేదా సమాన స్థాయి
5,88,8911,84,86131.39 %
3. ట్రాన్సుపోర్ట్ కానిస్టేబుల్‌లు 41,83518,75844.84 %
4.ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుల్2,50,8901,09,51843.65 %

TS ఎస్సై/కానిస్టేబుల్ ఫలితాలు-2022:

ఎస్సై ఫలితాలు-CLICK HERE
కానిస్టేబుల్ ఫలితాలు-CLICK HERE
ఎస్సై/కానిస్టేబుల్ ఫలితాలు-
(లింక్-1)
CLICK HERE
ఎస్సై/కానిస్టేబుల్ ఫలితాలు-
(లింక్-2)
CLICK HERE
ఎస్సై/కానిస్టేబుల్ ఫలితాలు-
(లింక్-3)
CLICK HERE
OMR షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోండిCLICK HERE
TSLPRB
Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!