TSPSC HORTICULTURE OFFICER RECRUITMENT-2022

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ హార్టికల్చర్ డైరెక్టర్ నియంత్రణలో ఉన్న HORTICULTURE OFFICER పోస్ట్ కోసం కమిషన్ వెబ్‌సైట్ లో ప్రోఫార్మా అప్లికేషన్ ద్వారా అర్హతగల దరఖాస్తుదారుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

HORTICULTURE OFFICER RECRUITMENT-2022:

మొత్తం HORTICULTURE OFFICER పోస్టులు-22

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రారంభ తేది: 03-01-2023

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేది: 24-01-2023(5pm)

విద్యార్హతలు:

బిఎస్సీ(హార్టికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

పేస్కేల్ వేతనం:

వేతన శ్రేణి: రూ. 51,320-1,27,310

వయసు:

01.07.2022 నాటికి 18 సంవత్సరాలు నిండిఉండాలి మరియు 44 సంవత్సరాలు దాటకుండా ఉండాలి.

  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వారి సర్వీస్ ఆధారంగా 5 సంవత్సరాల వయసు సడలింపు కలదు.
  • మాజీ సైనికులకు వారి సర్వీస్ ఆధారంగా 3 సంవత్సరాల వయసు సడలింపు కలదు.
  • ఎస్సీ/ఎస్టి/బిసిలు మరియు ఇడబ్లూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు కలదు.
  • శారీరక వికలాంగులకు 10 సంవత్సరాల వయసు సడలింపు కలదు.

పరీక్షా ఫీజు:

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 200/-
  • పరీక్ష ఫీజు రూ.120/-
  • నిరుద్యోగులకు పరీక్ష రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
  • ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్ణీత పరీక్ష రుసుమును చెల్లించాలి.

పరీక్షా తేది:

తేది:04-04-2023 న ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) లేదా ఆఫ్‌లైన్ OMR ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించబడును.

పరీక్షా సరళి:

పేపర్-I: జనరల్ స్టడీస్ మరియు సాధారణ సామర్ధ్యాలు-150 ప్రశ్నలు-150 నిమిషాలు-150 మార్కులు

పేపర్-II: హార్టికల్చర్ (డిగ్రీ స్థాయి)-150 ప్రశ్నలు-150 నిమిషాలు-300 మార్కులు

మొత్తం మార్కులు: 450

ఎంపిక:

రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా

నోటిఫికేషన్ పూర్తి సమాచారం:

HORTICULTURE OFFICER ONLINE APPLICATIONS:

ONLINE APPLICATIONCLICK HERE
ONLINE APPLICATIONCLICK HERE
Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!