TSPSC VETERINARY ASSISTANT SURGEON JOBS-టీఎస్పీఎస్సీలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వెటర్నరీ పశుసంవర్ధక శాఖలో 185 VETERINARY ASSISTANT SURGEON (CLASS-A & B) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మల్టీ జోన్-1, మల్టీజోన్ -2లో ఖాళీలను భర్తీ చేయనుంది.

VETERINARY ASSISTANT SURGEON JOBS:

మొత్తం పోస్టుల సంఖ్య: 185

  • VETERINARY ASSISTANT SURGEONVETERINARY ASSISTANT SURGEON(CLASS-B) పోస్టులు-15

ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 30-12-2022
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 19-01-2023

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ): అర్హత:

బ్యాచిలర్ డిగ్రీ(వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హజ్బెండరీ) లేదా తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి): అర్హత:

బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హజ్బెండరీ), పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా పీజీ డిప్లొమా (మైక్రోబయాలజీ / పారాసిటాలజీ/ ఎ పిడెమియాలజీ/వైరాలజీ/ ఇమ్యునాలజీ/ పాథా లజీ)లేదా మాస్టర్స్ డిగ్రీ(వెటర్నరీ సైన్స్) లేదా ఎంవీఎస్సీ(వెటర్నరీ పబ్లిక్ హెల్త్) ఉత్తీర్ణులై ఉం డాలి.

వయసు:

01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం:

వేతనం నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 చెల్లిస్తారు.

ఎంపిక విధానం:

రాతపరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్) ఆధా రంగా ఎంపికచేస్తారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ -2లో వెటర్నరీ సైన్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి.

  • పేపర్-1లో 150 ప్రశ్నలకు 150 మార్కులు
  • పేపర్ -2లో 150 ప్రశ్నలకు 300 మార్కులు.

మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం:

ONILINE APPLICATION(ఆన్లైన్ అప్లికేషన్):

ONLINE APPLICATIONCLICK HERE
ONLINE APPLICATIONCLICK HERE
Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!